KTR: హరితహారానికి ఆధ్యులు... బాధ్యులు కేసీఆర్: కేటిఆర్

శాసనసభ లో సభ్యులకి స్పీకర్ కరోనా హెచ్చరికలు.

మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ఆదేశం..

సభ్యులు భౌతికదూరం పాటించాలని స్పీకర్ సూచన..

నోరు తో పాటు ముక్కును మాస్క్ కవర్ చేసేలా పెట్టుకోవాలని సూచన..

తలసాని పక్కన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కూర్చున్న సమయం లో సూచించిన స్పీకర్...

శాసనసభ లో కేటీఆర్

కేసీఆర్ ని మించిన హరిత ప్రేమికుడు ఎవరు లేరు 

హరితహారానికి ఆధ్యులు... బాధ్యులు కేసీఆర్

మున్సిపల్ బడ్జెట్ లో 10 శాత0 గ్రీన్ బడ్జెట్ గా కేటాయించాము

పార్కుల్లో ఓపెన్ జిమ్ లు ఏర్పాటు చేస్తున్నాం

పార్కుల్లో సైక్లింగ్ ట్రాక్, స్కెటింగ్ ట్రాక్ ఏర్పాటు కు చర్యలు తీసుకుంటాం.

శాసన సభలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

గత పాలకులు సొంత డైరీల కోసం విజయ డైరీని తొక్కేశారు

ప్రస్తుతం విజయ డైరీ ద్వారా 7 లక్షల లీటర్ల సేకరణ చేస్తున్నాం

తెలంగాణ లో పాడి సంపద పెంచడానికి 58 వేల గేదెల పంపిణీ చేస్తున్నా0

మహేశ్వరం రావిరాలలో 245 కోట్లతో మెగా డైరీ ఏర్పాటు చేస్తున్నాం

Show Full Article
Print Article
Next Story
More Stories