Top
logo

Kakinada updates: కాండ్రకోట వద్ద కుప్ప కూలిన బ్రిటీష్ కాలం నాటి వంతెన..

Kakinada updates: కాండ్రకోట వద్ద కుప్ప కూలిన బ్రిటీష్ కాలం నాటి వంతెన..
X
Highlights

తూర్పుగోదావరి : -పెద్దాపురం మం. కాండ్రకోట వద్ద ఏలేరు వరద ఉధృతికి డబ్బా కాలువ పై కుప్ప కూలిన బ్రిటీష్ కాలం నాటి ...

తూర్పుగోదావరి :

-పెద్దాపురం మం. కాండ్రకోట వద్ద ఏలేరు వరద ఉధృతికి డబ్బా కాలువ పై కుప్ప కూలిన బ్రిటీష్ కాలం నాటి వంతెన

-కాండ్రకోట - తూర్పుపాకల మధ్య నిలిచిన రాకపోకలు..

-కాండ్రకోట, తూర్పుపాకల, తిమ్మాపురం, కట్టమూరు గ్రామాల రైతులు వినియోగించే వంతెన కూలిపోవడంతో అవస్థలు పడుతోన్న రైతులు..

Next Story