Top
logo

Hyderabad updates: ఈ రోజు వెస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు నలుగురి ని అరెస్ట్ చేశారు.. అంజనీకుమార్ హైదరాబాద్ సీపీ....

Hyderabad updates: ఈ రోజు వెస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు నలుగురి ని అరెస్ట్ చేశారు.. అంజనీకుమార్ హైదరాబాద్ సీపీ....
X
Highlights

అంజనీకుమార్ హైదరాబాద్ సీపీ....-మహీంద్ర స్కార్పియో హ్యుండియా అసెంట్ కార్లలో డబ్బులు తరలిస్తుండగా పట్టుకున్నాం...

అంజనీకుమార్ హైదరాబాద్ సీపీ....

-మహీంద్ర స్కార్పియో హ్యుండియా అసెంట్ కార్లలో డబ్బులు తరలిస్తుండగా పట్టుకున్నాం..

-వీళ్లంతా గుజరాత్ చెందినవారు...

-ఈ రోజు ఉదయం బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12 లో మహీంద్ర వెహికిల్స్ లో 3కోట్ల 75 లక్షల 30 వేలను , రెండు కార్లను స్వాధీనం చేసుకున్నాం....

-ఈ డబ్బు ఎక్కడికి తరలిస్తున్నారు..

-ఇది ఎవరికి సంబంధించింది దానిపై ఇన్ కంటాక్స్ కు సమాచారం ఇచ్చాము...

-ఆ నలుగురు విచారణ జరుపుతున్నాము...

Next Story