Top
logo

Hyderabad Updates: ట్యాంక్ బండ్ పై గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన సీపీ అంజనికుమార్

Highlights

ట్యాంక్ బండ్ పై గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన సీపీ అంజనికుమార్గణేష్ నిమజ్జనానికి తక్కువ సంఖ్యలో...

ట్యాంక్ బండ్ పై గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన సీపీ అంజనికుమార్

గణేష్ నిమజ్జనానికి తక్కువ సంఖ్యలో పబ్లిక్ వస్తున్నారు.. పోలీసులతో సహకరిస్తున్నందుకు పబ్లిక్ కి ధన్యవాదాలు

కారోనా టైం లో జాగ్రత్తలు తీసుకొని నిమజ్జనం చేస్తున్నారు

క్రెన్స్ పెడుతున్నాం, అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం

పబ్లిక్ సోషల్ డిస్టెన్స్ పాటించాలి, మాస్కులు పెట్టుకోవాలి

ఆదివారం సిటీ లో కొన్ని చోట్ల ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నాము

ట్రాఫిక్ ఆంక్షలు, రూట్ మ్యాప్ ని ఆదివారం రిలీజ్ చేస్తాం...

Next Story