Top
logo

East Godavari updates: నేటి నుంచి ఈ నెల 26 వరకు గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగాలకు ఫేజ్-2 పరీక్షలు..

Highlights

తూర్పుగోదావరి : -జిల్లాలో 1388 ఉద్యోగాలకు.. దరఖాస్తు చేసి 1,06,449 మంది అభ్యర్ధులు..-వీరిలో 1817 మంది దివ్యాంగు...

తూర్పుగోదావరి :

-జిల్లాలో 1388 ఉద్యోగాలకు.. దరఖాస్తు చేసి 1,06,449 మంది అభ్యర్ధులు..

-వీరిలో 1817 మంది దివ్యాంగులు.. జిల్లా వ్యాప్తంగా 336 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు.

-సచివాలయం పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 176 ప్రత్యేక ఆర్టీసీ బస్సు సేవలు..

-కరోనా నేపధ్యంలో రెండు గంటల ముందే ఎగ్జామ్ సెంటరుకు చేరుకుంటున్న అభ్యర్ధులు..

-ప్రతి అభ్యర్ధి మాస్క్, హ్యాండ్ గ్లౌవ్స్, శానిటైజర్ తప్పనిసరి.. ఎగ్జామ్ సెంటర్ వద్ద ధర్మల్ స్కానింగ్ పరీక్షలు..

-కరోనా లక్షణాలు ఉన్న అభ్యర్ధుల కోసం ప్రత్యేకంగా ఐసోలేషన్ రూమ్ లు ఏర్పాటు..

-ప్రతీ పరీక్షకు ముందు.. ఎగ్జామ్ హల్ ను హైపోక్లోరైడ్ సొల్యుషన్ తో శుభ్రం చేసిన సిబ్బంది..

Next Story