Congress Leader Warangal Tour: వరంగల్ ఎంజిఎం ను సందర్శించిన కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు


బట్టి విక్రమార్క: జిఎం పేదల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసింది కానీ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం లో నాడు వైఎస్ గారు అన్నారు ఈటెలను అన్నారు ఉద్యోగం కోసమా అని.....2014 నుండి నేటి వరకు ఎంజిఎంకు రూపాయి కేటాయించలేదు....

కనీసం సిటి స్కాన్ యంత్రం లేని దుస్తుతి...

పిపియి కిట్లు...గ్లౌజు లు కూఢాబలేవని డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు....

కెసిఆర్ కు మేము అసెంబ్లీలో చెపితే హేలన చేశారు...

మాస్కు లేకుండా తిరుగుతామన్నారు...

ఇప్పుడు ఎలుక లెక్క దాక్కుంటున్నాడు...

150 కోట్ల తో కెఏంసిలో బిల్డింగ్ కట్టి ఉత్తగనే ఉంచారు...

అఁదులో ఉన్న మిషన్ల ఎక్స్ పైరీ డేట్ కూడా అయిపోతున్నది....

30 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వక పెద్ద ఆసుపత్రిని ఆగం చేస్తున్నారు...

ఇంత దుర్మార్గపు పాలన ఎప్పుడూ చూడలేదు...

పేదలు చనిపోతే కనీసం బాదలేదు ముఖ్యమంత్రికి...

ఉద్యమ నాయకుడు అని చెప్పుకుంటాడు...

ఆరు నెల లలో ఒక్కసారి కూడా ఆరోగ్య శాఖ ని రివ్యూ చేయలేని దుస్తితి ముఖ్యమంత్రి నిర్లక్ష్యం వలన నే అందరూ కరోణ తో చనిపోతున్నారు...

కేవలం వేన్ , బెల్ట్ షాపుల ను తెరవడం వలన నే వ్యాప్తి పెరిగింది....

అందరిని హోం క్వారంటైన్ లో ఉంచడం వలన నే వ్యాప్తిచగ్రామాల లో పెరయగుతున్నది...

అన్ని నిధులను కరోణ కు మల్లించండి...

ప్రయివేట ఆసుపత్రులు దోచుకుంటున్నారు....

ప్రజలు నీ తాట తీసే రోజులు దగ్గర పడ్డాయి ....

ఎర్ర పిల్లి ఎంజిఎంకు వచ్చి మాట్లాడారట ...

ఎంజిఎంలో కాలీలను పూరించలేని మంత్రి సిగ్గు పడాలి ఇంకా ప్రతిపక్షాల పై మాట్లాడుతారు. మొత్తం ఎంజిఎంలో 657 పోస్టులు కాలీగా ఉన్నాయి ....

ప్రభుత్వ అసుపత్రులలో ఉన్న కాలీలను భర్తీ చేయమంటే బట్టి విక్రమార్కను తిడుతారా....

వరంగల్ లో ఉన్న మేదావులు మాట్కాడండి లేకుంటే ఇంకా వ్యవస్త నాషనం అవుతది...

ఆరున్నర సంవత్సరాల బడ్జెట్ ను ఏవిదంగా విద్వంసం చేసిందో తేల్చుకుందాం....

మంత్రులారా కెసిఆర్ ను ఎదురించండి...

ప్రజలను కాపాడుకుందాం...ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపాలి లేకుంటే రాష్ట్రం ఆగమవుతుంది...

వెంటనే ప్రభుత్వం 30 కోటను కేటాయించి ఆసుపత్రిని ప్రారంబించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories