Top
logo

సోషల్ మీడియాలో న్యాయమూర్తులకు వ్యతిరేకంగా... ... Live Blog: ఈరోజు (మే-27-బుధవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Highlights

సోషల్ మీడియాలో న్యాయమూర్తులకు వ్యతిరేకంగా కామెంట్లపై కేసు నమోదు చేసిన సీఐడీ సైబర్ క్రైమ్ హైకోర్టు రిజిస్ట్రార్ ...

సోషల్ మీడియాలో న్యాయమూర్తులకు వ్యతిరేకంగా కామెంట్లపై కేసు నమోదు చేసిన సీఐడీ సైబర్ క్రైమ్

హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు

ఐటీ చట్టంలోని 67 సెక్షన్, ఐపీసీలోని 153(A), 505(2), 506 సెక్షన్ల కింద కేసు

దరిశ కిషోర్‍రెడ్డిపై కేసు నమోదు చేసిన సీఐడీ సైబర్ క్రైమ్

సోషల్ మీడియాలో పోస్టులపై సాక్ష్యాధారాలతో సహా సీల్డ్ కవర్‍లో సీఐడీకి పంపిన హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్

Next Story