Top
logo

అమరావతి : అసలే లాక్ డౌన్ వలన పనుల్లేక పేదలు,... ... ఈరోజు (మే-21-గురువారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Highlights

అమరావతి : అసలే లాక్ డౌన్ వలన పనుల్లేక పేదలు, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా కష్టాలు పడుతుంటే ప్రభుత్వం గుట్టు...

అమరావతి : అసలే లాక్ డౌన్ వలన పనుల్లేక పేదలు, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా కష్టాలు పడుతుంటే ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా కరెంటు శ్లాబులు పెంచట బాధాకరమని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు.

మార్చి, చార్జీలు పెంచి వాళ్ళ మీద బిల్లుల భారం మోపడం అన్యాయమని తెలిపారు.సునీత

విద్యుత్ చార్జీలు పెంచేది లేదని చెప్పిన వైస్సార్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇలా చేయడం మోసం అని పరిటాల సునీత అన్నారు.Next Story