కామారెడ్డి : - జిల్లా కేంద్రంలో సంపూర్ణ లక్ డౌన్ ఈ... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-03) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

కామారెడ్డి :

- జిల్లా కేంద్రంలో సంపూర్ణ లక్ డౌన్ ఈ నెల 5 నుంచి 14 వరకు అమలు

- అఖిల పక్షం, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అత్యవసర సమావేశం లో నిర్ణయం.

- జిల్లా కేంద్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వారం రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ కు తీర్మానం.

- ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు విధించాలని తీర్మానం

- కరోనా కట్టడికి లక్ డౌన్ ఒక్కటే సరైన మార్గమని వైరస్ వ్యాప్తి నీ నియంత్రణకు ప్రజలు సహకరించాలని కోరిన ప్రతినిధులు

Show Full Article
Print Article
Next Story
More Stories