Top
logo

రాచకొండ కమీషనరేట్: ఆన్ లైన్ లో వ్యభిచారం... ... Live Updates:ఈరోజు (జూలై-29) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Highlights

రాచకొండ కమీషనరేట్: ఆన్ లైన్ లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా అరెస్ట్. వంశీ రెడ్డి అలియాస్ కృష్ణా రెడ్డి ని అదుప...

రాచకొండ కమీషనరేట్: ఆన్ లైన్ లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా అరెస్ట్. వంశీ రెడ్డి అలియాస్ కృష్ణా రెడ్డి ని అదుపులోకి తీసుకున్న రాచకొండ పోలీసులు. పరారీలో ఉన్న ప్రధాన నిర్వాహకురాలు అంజలీ..చిన్నా. నలుగురు యువతులను కాపాడిన పోలీసులు. వీరిలో ముగ్గురు పశ్చిమ బెంగాల్ కు చెందిన వారు కాగా మరో యువతి విజయవాడ కు చెందినదిగా గుర్తింపు. నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.

Next Story