Top
logo

@ అనంతపురం జిల్లా- రెండు లారీలు ఢీ.....- డ్రైవర్‌... ... Live Updates:ఈరోజు (జూన్-30) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Highlights

@ అనంతపురం జిల్లా- రెండు లారీలు ఢీ.....- డ్రైవర్‌ సజీవ దహనం- తాడిపత్రి పట్టణం సమీపంలోని కడప రహదారిపై రెండు...

@ అనంతపురం జిల్లా

- రెండు లారీలు ఢీ.....

- డ్రైవర్‌ సజీవ దహనం

- తాడిపత్రి పట్టణం సమీపంలోని కడప రహదారిపై రెండు లారీలు ఢీకొన్నాయి.

- ఈ ప్రమాదంలో మంటలు చెలరేగి ఓ లారీ డ్రైవర్‌ సజీవదహనమయ్యాడు.

- తాడిపత్రి నుంచి వరిపొట్టు లోడుతో వెళ్తున్న లారీ, కడప వైపు నుంచి నల్లబొగ్గు లోడ్‌తో తాడిపత్రి వైపు వస్తున్న మరో లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి.

- దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి బొగ్గు లారీ డ్రైవర్‌ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నిషార్‌ సజీవదహనమయ్యాడు.

- మరో లారీలో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

- స్థానికులు, పోలీసులు గంటపాటు శ్రమించి మంటలను అదుపుచేశారు.

- అనంతరం క్షతగాత్రులను బయటకు తీసి తాడిపత్రి ఆస్పత్రికి తరలించారు.

Next Story