@ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎంపీ 👉 కొండపోచమ్మ... ... Live Updates:ఈరోజు (జూన్-27) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!



@ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎంపీ

👉 కొండపోచమ్మ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో కేసీఆర్ ప్రగల్భాలు పలికారు

👉 వారం రోజుల్లో రైతులకు వరం ఇస్తాను అని దేశం మొత్తం మనవైపు చూస్తుందని అన్నారు

👉 వారం రోజుల్లో ఎదో అద్భుతం సృష్టిస్తాను అని చెప్పి ఇప్పటికి నెల రోజులు గడిచింది ఏమైంది ని వరం

👉 రైతులకు వరం ఇవ్వటానికి ని సొంత డబ్బు కాదు ప్రజాధనం

👉 ప్రజలు పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఇచ్చిన ఆదాయం

👉 పనికిరాని మాటలు మాట్లాడకుండా ప్రజలకు అవసరం వచ్చే పనులు చేయాలి

👉 దక్షిణ తెలంగాణ పై కక్షపూరిత వైఖరి మంచిది కాదు

👉 నల్లగొండ,రంగారెడ్డి ,మహబూబ్ నగర్ ప్రాంతాల రైతుల బాధలు ఒక్కసారి చూడు

👉 బోరు నీళ్ల పై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న ప్రాంతాలు మావి..

👉 బోర్లకోసం లక్షల పెట్టుబడి రైతులు పెడుతున్నారు..

👉 ఉత్తర తెలంగాణ కు లక్షల కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు కడుతున్నావ్

👉 మరి మా SLBC ,బ్రహ్మనవెల్లంల ప్రాజెక్ట్ లు ఎందుకు పట్టించుకోవటం లేదు

👉 300 కోట్లతో పూర్తి అయ్యే ముసినది ధర్మారెడ్డి ప్రాజెక్టు ని కుడా పట్టించుకోవటం లేదు

👉 నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు లను పట్టించు కోవటం లేదు ఎందుకు..?

👉 కెవలం కొమిటిరెడ్డి వెంకట్ రెడ్డి కి పేరు వస్తుందన్న భయంతో ప్రాజెక్ట్ పనులని కేసీఆర్ నిలిపివేశారు

👉 ప్రాజెక్ట్ లు పూర్తి చేస్తే స్వయంగా నేనే కేసీఆర్ పూర్తి చేశారు అని ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పుతా అని చాలా సార్లు చెప్పాను

👉 నాకు రైతుల శ్రేయస్సు ముఖ్యం పేరు కాదు నీ స్వార్థం కోసం రైతులను బదపెట్టడం మూరకత్వం

👉 అసెంబ్లీ లో ప్రాజెక్ట్ లపై ఎన్నిసార్లు మాట్లాడనో ఒక్కసారి రికార్డ్ లో వింటే కేసీఆర్ కి తెలుస్తుంది

👉 50 కోట్లు ఖర్చు పెడితే నకెరీకల్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందేది

👉 నామిదా వ్యక్తిగత కోపంతో ప్రాజెక్ట్ పనులు నిలిపివేశారు దీనిపై న్యాయపోరాటం చేస్తాం

👉 ప్రాజెక్టు లపై అన్ని రకాల వివరాలు సేకరించము జూలై 15 తరువాత కోర్టు ద్వారా న్యాయపోరాటం చేస్తాం

👉 ఉద్యమాలు చేస్తే పోలీసు బలగాలతో అడ్డుకున్నారు కాబట్టి న్యాయపోరాటం చేస్తాం రైతులకు అండగా ఉంటాం

👉 మీరు మా ప్రాజెక్టు లు పూర్తి చేస్తారు అన్న నమ్మకం మాకు లేదు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రాజెక్టు కు పూర్తి చేసుకుంటాం

👉 మీరు మా ప్రాంతాలకు సాగునీరు ఇవ్వటం లేదు కాబట్టి మాకు విత్తనాలు ఉచితంగా ఇవ్వాలి

👉 చత్తిస్ ఘడ్ రాష్ట్రంలో లాగా పంటలకు ముందుగానే బోనస్ ఇవ్వాలి

👉 అన్ని రకాల పంటలకు ముందుగానే మద్దతు ధర ప్రకటించాలి

👉 పత్తి కి క్వింటాలు కి 6000 రూపాయల ధర ప్రకటించాలి

👉 చెప్పిన పంట వేయకుంటే రైతు బంధు ఇవ్వను అన్నావ్

👉 నీ యబ్బ జాగిరా నీ ఇంట్ల నుండి ఇస్తున్నవా ప్రజల సొమ్ము ప్రజలకు ఇవ్వటానికి మద్యాల నీ పెత్తనం ఏంది

👉 సగం మందికి రైతుబంధు రాలేదు అసలు పాసు పుస్తకాలు కూడా సగం పైగా అందలేదు..

👉 ఆదిలాబాద్ జిల్లాలో రాజిరెడ్డి అనే రైతు పాసు పుస్తకాలు రాక ఆత్మహత్య చేసుకున్నాడు

👉 నర్సాపూర్ లో హరితహారం కార్యక్రమంలో తెలంగాణ ధనిక రాష్ట్రం అని అంటున్నావు

👉 మరి 600 బోనస్ ,2500 మద్దతు ధర ఎందుకు ప్రకటించటం లేదు

👉 పక్క రాష్ట్రంలో బత్తాయి,నిమ్మ, రైతుల నుండి ప్రభుత్వం కొనుగోళ్లు చేసి తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఉచితంగా ఇచ్చింది

👉 నల్లగొండ జిల్లా లో నిమ్మ ,బత్తాయి రైతులు 200 కోట్లు నష్టపోతే ఎందుకు ఆడుకోలేదు

👉 పైగా తెలంగాణ రాష్ట్రంలో రైతుల దగ్గర డబ్బు ఉంది అని అంటావా

👉 ఆర్థిక ఇబ్బదులు తలలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు కనిపించటం లేదా..?

👉 ఇప్పటికీ అయిన పనికిమాలిన మాటలు ఆపి రైతులకు. పనికి వచ్చే పనులు చెయ్.... 

Show Full Article
Print Article
Next Story
More Stories