Top
logo

కండ్లకోయ ఆక్సిజన్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను... ... Live Updates:ఈరోజు (జూన్-13) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Highlights

కండ్లకోయ ఆక్సిజన్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను సందర్శించిన చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్. రాష్ట్రవ్యాప్తంగా అర్బన్ ...

కండ్లకోయ ఆక్సిజన్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను సందర్శించిన చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్.

రాష్ట్రవ్యాప్తంగా అర్బన్ ఫారెస్ట్ పార్క్ ల అభివృద్ధి లో భాగంగా ఆక్సిజన్ పార్క్ ను సందర్శించిన సిఎస్.

కార్యక్రమంలో పాల్గొన్న అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్,

మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, PccF ఆర్. శోభ ఇతర అధికారులు.

కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ లో అటవీ శాఖ నేతృత్వంలో జరిగిన అభివృద్ధి పనులను పర్యవేక్షించిన సీఎస్.

సందర్శకుల కోసం ఏర్పాటుచేసిన సౌకర్యాల పరిశీలన.

అటవీ పునరుజ్జీవన పనులను ప్రత్యక్షంగా చూసిన సీఎస్.

Next Story