Top
logo

అనంతపురం జిల్లాలో కొత్తగా 734 కరోనా కేసులు నమోదు

Highlights

అనంతపురం: జిల్లాలో రోజు రోజుకి కరోనా కేసులు సంఖ్య పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన హెల్త్ ...

అనంతపురం: జిల్లాలో రోజు రోజుకి కరోనా కేసులు సంఖ్య పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ఈ రోజు ఆదివారం జిల్లాలో 734 కేసులు నమోదు కావటం జరిగినది.

ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 9723 కు చేరుకుంది. ఇప్పటి వరకు కోలుకుని డిశ్చార్జ్ అయిన వారు 4926 కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 4714 గా ఉన్నది. ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 83 గా నమోదు అయింది.

Next Story