Top
logo

అర్చకులు, పాస్టర్లు, ఇమామ్ లకు 5వేల వన్ టైం సహాయం

Highlights

- అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లు, మౌజన్‌లకు రూ. 5 వేల చొప్పున వన్‌టైం సహాయం- తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో...

- అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లు, మౌజన్‌లకు రూ. 5 వేల చొప్పున వన్‌టైం సహాయం

- తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా వారి అకౌంట్లలో నగదు జమ చేసిన సీఎం  వైఎస్‌ జగన్‌

- కార్యక్రమానికి హజరైన దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, చీఫ్‌ సెక్రటరీ నీలం సాహ్ని, ప్రభుత్వ ఉన్నతాధికారులు, అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లు, మౌజమ్‌లు

- ప్రత్యేక ప్రార్ధనలు చేసి సీఎం  వైఎస్‌ జగన్‌ను ఆశీర్వదించిన అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లు

- ఈ కార్యక్రమం ద్వారా 33,803 మంది అర్చకులు, 29,841 మంది పాస్టర్లు, 13,646 మంది ఇమామ్‌లు, మౌజమ్‌లకు లబ్ది, రూ. 37.71 కోట్ల నగదు సాయం అందించిన ప్రభుత్వం

Next Story