Top
logo

ప్రకాశం బ్యారేజీ 2 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల..

ప్రకాశం బ్యారేజీ 2 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల..
X
Highlights

విజయవాడ:◆1450 క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల..◆ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి వరద...

విజయవాడ:

◆1450 క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల..

◆ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం.

◆మున్నేరు వాగు నుంచి ప్రకాశం బ్యారేజీకి 11,500 క్యూసెక్కుల వరద ప్రవాహం..

బ్యారేజీ గేట్లు తెరవడంతో దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు..

Next Story