Top
logo

అట్లాస్ కంపెనీ మూసివేత

అట్లాస్ కంపెనీ మూసివేత
X
Highlights

- ప్రముఖ సైకిల్ కంపెనీ అట్లాస్ ప్రపంచ సైకిల్ దినోత్సవం రోజే తన చివరి యూనిట్లో మూసివేస్తున్నట్లు ప్రకటించింది.- ...

- ప్రముఖ సైకిల్ కంపెనీ అట్లాస్ ప్రపంచ సైకిల్ దినోత్సవం రోజే తన చివరి యూనిట్లో మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

- కొనుగోలు చేసే వారు లేక యూనిట్లను మూసేస్తూ వచ్చిన కంపెనీ ప్రస్తుతం కరోనా దెబ్బకి కంపెనీ మూసేస్తున్నామని తెలిపింది ..

- దీంతో సుమారు 700 మంది ఉద్యోగస్తులు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..

- ఒక చరిత్ర ముగిసింది

 


Next Story