Top
logo

డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయవద్దని గ్రామస్తుల ఆందోళన

Highlights

చొప్పదండి: గతంలో అనేక సార్లు మల్లన్నపల్లి ఉరికి పక్కనే చొప్పదండి మున్సిపల్ డంపింగ్ యార్డ్ ను పెట్టదని...

చొప్పదండి: గతంలో అనేక సార్లు మల్లన్నపల్లి ఉరికి పక్కనే చొప్పదండి మున్సిపల్ డంపింగ్ యార్డ్ ను పెట్టదని ఎమ్మెల్యే, జడ్పీటీసీ, ఎంపీపీ, జిల్లా కలెక్టర్ అధికారులను కలవడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే మల్లంపల్లి గ్రామస్తులకు హామీ ఇవ్వడం జరిగింది. డంపింగ్ యార్డు మీ ఊరి దగ్గర ఏర్పాటు చేయబోమని, వేరే ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఈ రోజు మళ్ళీ డంపింగ్ యార్డ్ ఊరిలోకి పంపిస్తున్నారని, ఈ సందర్భంలో గ్రామస్తులందరూ వ్యతిరేకిస్తూ రోడ్డుపైబైఠాయించారు. 


Next Story