Top
logo

రైతుభరోసా కేంద్రం ప్రారంభం సందర్భంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి

Highlights

తాడిపత్రి: తాడిపత్రి మండలం చుక్కలూరులో 'రైతు భరోసా కేంద్ర' ప్రారంభం సందర్భంగా ప్రాంగణంలో మొక్కలను శాసన సభ్యులు ...

తాడిపత్రి: తాడిపత్రి మండలం చుక్కలూరులో "రైతు భరోసా కేంద్ర" ప్రారంభం సందర్భంగా ప్రాంగణంలో మొక్కలను శాసన సభ్యులు కేతిరెడ్డి పెద్దారెడ్డి నాటారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ MA రంగారెడ్డి, వైయస్సార్సీపీ నాయకులు, రైతులు, మార్కేట్ యార్డు సిబ్బంది పాల్గొన్నారు. జగన్ అన్న ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి అయిన సందర్బముగా మొక్కను నాటారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ రైతులు అందరు రైతు భరోసా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. 


Next Story