Top
logo

రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన సీఎం జగన్‌

Highlights

-ఏపీ సీఎం జగన్ వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. -తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో...

-ఏపీ సీఎం జగన్ వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు.

-తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వీటిని ప్రారంభించారు.

-మొట్టమొదటగా కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండురంగపురం కేంద్రం ఆర్‌బీకేలో లభించే సేవలను పరిశీలించారు.

-ప్రతి కేంద్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు చెందిన సహాయకులు ఉంటారు.

-వీరు రైతులకు కావాల్సిన అన్ని రకాల సేవలు అందిస్తారు.

-రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సరఫరా అవుతాయి. భూసార పరీక్షలు జరుగుతాయి.


Next Story