Top
logo

ఆంధ్రా లో రోజు రోజుకు ఎరులై పారుతున్న తెలంగాణ మద్యం

Highlights

-పోలీస్ వారు ఎన్ని కేసులు పెట్టినా ఎంత మందిని అదుపులోకి తీసుకున్న మారని మద్యం మాఫియా.-ఖరీదైన కార్లలో అక్రమంగా...

-పోలీస్ వారు ఎన్ని కేసులు పెట్టినా ఎంత మందిని అదుపులోకి తీసుకున్న మారని మద్యం మాఫియా.

-ఖరీదైన కార్లలో అక్రమంగా మద్యం తరలింపు.

-ఈ రోజు ఒక్క రోజే పోలీసుల అదుపులోకి తెలంగాణా రాష్ట్రం నుండి ఆంధ్రాలోనికి మద్యం సరఫరా చేస్తున్న 42 మంది వ్యక్తులు.

-వారి వద్ద నుండి 670 మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.

-నందిగామ మండలం తొర్రగుడిపాడు వద్ద ఒక కారులో సుమారు లక్ష రూపాయల విలువైన మద్యం లభ్యం.

-ఈ రోజు తనిఖీల్లో అక్రమ మద్యం పై 28 కేసులు నమోదు.

-మొత్తం 19 ద్వీచక్ర వాహనాలను, నాలుగు కార్లను సీజ్ చేసిన పోలీసులు.

Next Story