Top
logo

చోడవరం రైతు బజార్​లో ఉద్రిక్తత

Highlights

చోడవరం: మూడు కోట్ల రూపాయలతో ప్రారంభించిన రైతుబజార్ నిర్మాణ పనులు ఆసంపూర్తిగా నిలిచిపోయాయి. తాజాగా......

చోడవరం: మూడు కోట్ల రూపాయలతో ప్రారంభించిన రైతుబజార్ నిర్మాణ పనులు ఆసంపూర్తిగా నిలిచిపోయాయి. తాజాగా... మార్కెటింగ్ శాఖ తమ పరిధిలో ఉన్న మార్కెట్ యార్డుల్లో కూరగాయలు, పండ్లు అమ్మకాలు జరిపేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం రైతుబజార్​ను ఖాళీ చేయిస్తున్న పోలీసులకు వ్యాపారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తాము ఎక్కడికీ వెళ్లేది లేదంటూ.. ఈ రైతుబజార్​లోనే విక్రయాలు జరుపుతామని స్పష్టం చేశారు. 

 

Next Story