Top
logo

జీడిమెట్లలోని రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

Highlights

-జీడిమెట్లలోని రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.-ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. ...

-జీడిమెట్లలోని రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

-ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు.

-మరి కొంత మంది కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

-సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

-అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.


Next Story