Top
logo

మోదీ ప్రభుత్వం వల్ల పేదలు చాలా నష్టపోయారు: శైలజానాథ్

Highlights

ప్రధాని మోదీ ప్రభుత్వం వల్ల పేదలు చాలా నష్ట పోయారని ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్‌ పేర్కొన్నారు. వచ్చే 6నెలలు రూ.7500 ...

ప్రధాని మోదీ ప్రభుత్వం వల్ల పేదలు చాలా నష్ట పోయారని ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్‌ పేర్కొన్నారు.

వచ్చే 6నెలలు రూ.7500 చొప్పున పేద కుటుంబాలకు సాయం చేయాలని కోరారు.

పేదలు, చిన్న పరిశ్రమలకు నగదు బదిలీ చేయాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు.

Next Story