Top
logo

అదుపు తప్పి బోల్తా కొట్టిన కారు

అదుపు తప్పి బోల్తా కొట్టిన కారు
X
Highlights

జగిత్యాల : జగిత్యాల బైపాస్ రోడ్ లో ఓవర్ స్పీడ్ తో దూసుకెళ్లిన కారు.దేవి శ్రీ గార్డెన్ వద్ద ఓవర్ స్పీడ్ తో...

జగిత్యాల : జగిత్యాల బైపాస్ రోడ్ లో ఓవర్ స్పీడ్ తో దూసుకెళ్లిన కారు.

దేవి శ్రీ గార్డెన్ వద్ద ఓవర్ స్పీడ్ తో అదుపు తప్పి డివైడర్ ని కొట్టి బోల్తా.

డివైడర్ పై మూడు ఫల్టీలు కొట్టి బోల్తా పడ్డ కారు

సీసీ కెమెరాలో రికార్డ్ ఐన కారు ప్రమాద దృశ్యాలు.

అర్ధరాత్రి 2గంటల ప్రాంతంలో కారు ప్రమాదం. 

జగిత్యాల నుంచి రాజీవ్ బై పాస్ మీదుగా గొల్లపల్లి రోడ్ వైపు వెళ్తుండగా ప్రమాదం.

ప్రమాద సమయంలో కారులో ముగ్గురు ప్రయాణికులు. స్వల్ప గాయాలు.

అతి వేగమే ప్రమాదానికి కారణం.

Next Story