Top
logo

మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుండి నిలిచిన నీటి ఎత్తిపోత

మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుండి నిలిచిన నీటి ఎత్తిపోత
X
Highlights

నాగర్ కర్నూలు జిల్లా : కొల్లాపూర్ మండలం ఎల్లూరు దగ్గర మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుండి నిలిచిన...

నాగర్ కర్నూలు జిల్లా : కొల్లాపూర్ మండలం ఎల్లూరు దగ్గర మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుండి నిలిచిన నీటి ఎత్తిపోత

నలుగురు టెక్నీషియన్స్ తో పాటు ఒక సూపర్ వైజర్ కు కరోనా పాజిటివ్ రావడంతో ఐసోలేషన్ లో సిబ్బంది ఉండటమే కారణం.

మరింతగా కరోనా వ్యాప్తి చెందుతుందనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తలు తీసుకున్న అధికారులు.

Next Story