Top
logo

పెనుమంట్ర మండలం భట్లమగుటూరు గ్రామంలో విజృంభిస్తున్న కరోనా

Highlights

ప.గో:- ఓ ఆర్ .ఎమ్. పి డాక్టర్ ద్వారా 16 మందికి సోకిన కరోనా- తనకి కోవిడ్ లక్షణాలున్నా గ్రామంలో అనేకమంది వైద్యం...

ప.గో:

- ఓ ఆర్ .ఎమ్. పి డాక్టర్ ద్వారా 16 మందికి సోకిన కరోనా

- తనకి కోవిడ్ లక్షణాలున్నా గ్రామంలో అనేకమంది వైద్యం చేసిన ఆర్.ఎం.పీ..

- ఆర్ .ఎమ్. పి డాక్టర్ నిర్లక్ష్యం తో ఒకరి నుండి మరొకరికి కోవిడ్ వ్యాప్తి..

- మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామ ప్రజలు

- స్వచ్ఛందగా గ్రామాన్నీ లాక్ డౌన్ చేసుకొని ఇంటికే పరిమితమైన గ్రామస్తులు

Next Story