అసదుద్దీన్ ఒవైసీ, ఎంపీ, ఎంఐఎం పార్టీ:

- అయోధ్య రామ మందిర నిర్మాణ భూమి పూజ జరిగింది.

- అయోధ్య రామమందిర నిర్మాణ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేయడం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నం..

- ఒక వర్గానికి చెందిన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మోదీ వ్యవహరిస్తున్నారు.

- లౌకిక సూత్రానికి కట్టుబడి విధులు నిర్వర్తిస్తానంటూ రాజ్యాంగంపై ప్రమాణంచేసి దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి హిందూత్వ వాదాన్ని చాటారు..

- రాజ్యాంగ ప్రమాణాన్ని ప్రధాని ఉల్లంఘించారు

- ఈ రోజు చరిత్రలో నిలిచి పోయింది. లౌకిక వాదాన్ని మోది అవమాన పరిచరు.

- మేము ఆయన మాటలను కండిస్తున్నాం

- మీ హిందూ వాదానికి కృతజ్ఞతలు, దేశ సమైక్యతను కాపాడాలంటే రామ మందిరం నిర్మాణ ద్వారా కాదు ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి..

- 400 ఏళ్ల చరిత్ర కలిగిన బాబ్రీ మసీదును 1992 డిసెంబర్‌ 6న ఓ క్రిమినల్స్‌ గుంపు ధ్వంసం చేశారు..

- దీనికి మేము, చింతిస్తున్నాము... బాధ పడుతున్నాము

- లౌకికత్వం రాజ్యాంగంలో దేశం ముఖ్యభాగమని, దానిని అందరూ తప్పనిసరిగా గౌరవించాలని సూచిస్తున్నాము.

- 15 ఆగస్ట్ ఎర్ర కోట లో జెండా ఎగురవేసి మరోసారి స్వతంత్రం సమరయేదులను అవమాన పరుస్తున్నారు.

- అర్ ఎస్ ఎస్ చీఫ్ అయోధ్య లో ఏమి పని

- హిందూత్వ శక్తులు కొత్త భారతదేశాన్ని ప్రజల ముందుకు తీసుకువస్తున్నారు.

- బాబ్రీ మసీదు నిర్మాణం చేపట్టాల్సిందగా కోరుతున్నాం.

- లౌకిక పార్టీలతో కాంగ్రెస్ తో నా విన్నపం జాతీయ ఐక్యత, సాంస్కృతిక సమ్మేళనం, సోదరభావం లాంటి వ్యాఖ్యలెందుకు చేస్తున్నారు.

- చరిత్రాత్మక బాబ్రీ మసీదు కూల్చివేతకు కాంగ్రెస్‌ చేసిన కృషికి సిగ్గు పడుతున్నము.

Show Full Article
Print Article
Next Story
More Stories