Top
logo

రేషన్ డీలర్స్ సమస్యల పై ఏపీ సీఎం జగన్ కు బీజేపీ నేత కన్నా లేఖ

రేషన్ డీలర్స్ సమస్యల పై ఏపీ సీఎం జగన్ కు బీజేపీ నేత కన్నా లేఖ
X
Highlights

- రేషన్ డీలర్స్ సమస్యల పై బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఏపీ సీఎం జగన్ కు లేఖ.- రాష్ట్రంలో రేషన్ షాప్ డీలర్స్...

- రేషన్ డీలర్స్ సమస్యల పై బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఏపీ సీఎం జగన్ కు లేఖ.

- రాష్ట్రంలో రేషన్ షాప్ డీలర్స్ అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని లేఖలో పేర్కొన్నారు.

- రేషన్ డీలర్స్ లో ఎక్కువ మంది తక్కువ ఆదయ వర్గాలు ఎస్సి, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవరున్నారని.. ఈ దుకనలని స్వయం ఉపాదిగా తీసుకున్నారని తెలిపారు.

- రేషన్ షాప్ లు ప్రజా పంపిణీ వ్యవస్తలోకుడా కీలకమని లేఖలో వెల్లడించారు. 


Next Story