Top
logo

బుధవారం పచ్చతోరణం కార్యక్రమాన్ని ప్రారంబించనున్న సీఎం జగన్

బుధవారం పచ్చతోరణం కార్యక్రమాన్ని ప్రారంబించనున్న సీఎం జగన్
X
Highlights

- ఇబ్రహీంపట్నంలో పచ్చతోరణం కార్యక్రమాన్ని ప్రారంబించనున్న వైఎస్ జగన్.- రాష్ట్రంలో 20 కోట్ల మొక్కలు నటాలని...

- ఇబ్రహీంపట్నంలో పచ్చతోరణం కార్యక్రమాన్ని ప్రారంబించనున్న వైఎస్ జగన్.

- రాష్ట్రంలో 20 కోట్ల మొక్కలు నటాలని లక్ష్యం.

- రాష్ట్రంలో 35 లక్షల మందికి ఇవ్వనున్న ఇళ్ళ పట్టాల లేఔట్లలో కార్యక్రమం నిర్వహించనున్నారు.

- ప్రతీ మొక్కకు త్రీ గార్డ్ ఏర్పాటు చేసి 80% మొక్కలను కాపాడే భాద్యత సర్పంచ్ లకు కేటాయించనున్నారు. 

- ప్రతీ ఒక్కరు పది మొక్కలు నాటే విధంగా ప్రజల్లో అవగాహనా కల్పించేందుకు అటవీ శాఖ అధికారులు కృషి చేస్తున్నారు. 

Next Story