Top
logo

ఐటీ రిటర్న్స్ చెల్లించే వారికి గుడ్ న్యూస్..

Highlights

కరోనా వైరస్ వ్యాప్తి మరింత తీవ్రమవుతుండటంతో ప్రభుత్వ కార్యాలయాల పనితీరులో మార్పులు చేసుకుంటోంది. ప్రతి పనికి...

కరోనా వైరస్ వ్యాప్తి మరింత తీవ్రమవుతుండటంతో ప్రభుత్వ కార్యాలయాల పనితీరులో మార్పులు చేసుకుంటోంది. ప్రతి పనికి కార్యాలయాలకు వచ్చి చేసుకునే విషయంలో కాస్త వెసులుబాటు కల్పించారు. అన్ని కార్యాలయాల మాదిరిగా ఐటీ రిటర్న్స్ దాఖాలు చేసే వారికి ఇంటి నుంచే చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించింది.

- పూర్తి వివరాలు 

Next Story