Top
logo

మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Highlights

మహబూబాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.- లారీ అదుపుతప్పి బోల్తా పడింది. చీకటాయపాలెం గ్రామంలోని...

మహబూబాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

- లారీ అదుపుతప్పి బోల్తా పడింది. చీకటాయపాలెం గ్రామంలోని ఎక్కలదాయమ్మ చెరువు కట్ట వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

- అక్రమంగా కర్రలోడును తరలిస్తున్న లారీ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది.

- ప్రమాద సమయంలో లారీలో మొత్తం 11 మంది కూలీలు ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలోనే నలుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు.

- మృతులు రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆంబోతుతండాకు చెందిన ఆంబోతు హార్యా(37), గోవింద్‌( 38), మధు(35), రాట్ల ధూర్యా(36)లుగా గుర్తించారు.


Next Story