Top
logo

ఏపీలో సంచార కరోనా టెస్టులు

Highlights

- ఆంధ్రప్రదేశ్ లో ఇంద్ర ఏసి బస్సులను కారోనా సంచార టెస్టులుగా మారుస్తున్నారు. - ఈ బస్సులకు సంజీవని అని నామకరణం...

- ఆంధ్రప్రదేశ్ లో ఇంద్ర ఏసి బస్సులను కారోనా సంచార టెస్టులుగా మారుస్తున్నారు.

- ఈ బస్సులకు సంజీవని అని నామకరణం చేసారు.

- కర్నూల్ జిల్లా కు నాలుగు బస్సులను కేటాయించారు.

- సంజీవని బస్సులో టెస్ట్ లు చేసి అప్పటికప్పుడే ఫలితాలను వెల్లడిస్తారు. 

Next Story