మీ ఇంటి వద్ద నుంచే కరోనా టెస్ట్ లకు నమోదు చేయించుకోవచ్చు.. ఏపీ ప్రభుత్వ వినూత్న కార్యక్రమం

- క‌రోనాను క‌ట్ట‌డి చెయ్య‌డానికి ప‌రీక్ష‌ల విష‌యంలో ఇప్ప‌టికే ముందు వ‌రుస‌లో ఉన్న ఏపీ స‌ర్కార్..కోవిడ్-19 ట్రీట్మెంట్ ను ఆరోగ్య శ్రీ ప‌రిధిలోకి తీసుకొచ్చింది.

- క‌రోనాకు వైద్యం అదించే హాస్పిట‌ల్స్ ను మానిటరింగ్ కోసం ఐఏఎస్ ఆఫిస‌ర్ రాజమౌళిని నియమించింది.

- అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టెస్టులు చేయడాన్ని మరింత సులభతరం చేసింది.

-. ఎవరైనా కరోనా టెస్ట్ చేయించుకోవాలనుకుంటే ఇంట్లోనే కూర్చొని అధికారులకు చెబితే చాలు.

-. దీనికి సంబంధించి ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేది శనివారం ఓ ట్వీట్ చేశారు. దాని ప్రకారం 

‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఎవరైనా కోవిడ్-19 చేయించుకోవాలి అనుకుంటే.. (https://covid-andhrapradesh.verahealthcare.com/person/register ) క్లిక్ చేసి వివరాలు నమోదు చేస్తే చాలు. అధికారులు వారిని సంప్రదించి వారికీ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తారు. 

Show Full Article
Print Article
Next Story
More Stories