Top
logo

శాకాంబరీగా దారలమ్మ దర్శనం

Highlights

తుని: ఆదివాసీల ఆరాధ్య దేవతగా తుని పట్టణ శివారు గేడ్లబీడు ప్రాంతంలో విరాజిల్లుతున్న శ్రీ ధరాల్లమ్మ తల్లి...

తుని: ఆదివాసీల ఆరాధ్య దేవతగా తుని పట్టణ శివారు గేడ్లబీడు ప్రాంతంలో విరాజిల్లుతున్న శ్రీ ధరాల్లమ్మ తల్లి అమ్మవారు ఆషాడమాస శుక్రవారం సందర్భంగా శాఖాంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

- ఆలయ ధర్మకర్త రంగోలి సత్తిబాబు రాజేశ్వరి దంపతులు అమ్మవారిని పలు రకాల కూరగాయలతో అందంగా అలంకరించారు.

- ఆపై అర్చకులు ప్రత్యేకమైన పూజలు నిర్వహించి హారతులు అందజేశారు.

- భక్తులు సామాజిక దూరం పాటిస్తూ అమ్మవారిని దర్శించుకున్నారు.Next Story