Top
logo

అందరి సహకారంతోనే కరోనా వైరస్ నియంత్రణ: ఎమ్మెల్యే ఆర్కే రోజా

అందరి సహకారంతోనే కరోనా వైరస్ నియంత్రణ: ఎమ్మెల్యే ఆర్కే రోజా
X
Highlights

నగరి: అందరి సహకారంతోనే కరోనా వైరస్ నియంత్రణ చేయగలమని ఏపీఐఐసి చైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు.- పార్టీ ...

నగరి: అందరి సహకారంతోనే కరోనా వైరస్ నియంత్రణ చేయగలమని ఏపీఐఐసి చైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు.

- పార్టీ కార్యాలయంలో రిలయన్స్ స్వచ్ఛంద సంస్థ తిరుపతి వారు నిర్వహించిన ఉచిత జ్యూస్ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

- ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రస్తుతం పరిస్థితుల్లో ఎనర్జీ డ్రింక్ అందించడానికి ముందుకు వచ్చిన రిలయన్స్ స్వచ్ఛంద సంస్థకు ప్రశంసలు అందజేశారు.

- 10 వేల జూస్ ప్యాకెట్లను వారు అందజేశారని వాటిని ఫ్రంట్లైన్ కార్మికులు పారిశుద్ధ్య సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బంది, పోలీసులకు అందిస్తామన్నారు. Next Story