Top
logo

బోనకల్ లో గడ్డిమందు పట్టివేత

Highlights

బోనకల్: బోనకల్ మరియు రావినూతలలో పలు పురుగు మందు షాపుల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు.- షాపులో...

బోనకల్: బోనకల్ మరియు రావినూతలలో పలు పురుగు మందు షాపుల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు.

- షాపులో అక్రమంగా అమ్ముతున్న నిషేధిత గ్లైఫోసేట్ పురుగు మందులను సుమారు .రూ.5,54,035 / - విలువైన 128 కాటన్లను పట్టుకున్నారు.

- ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ ఎస్.ఐ రఘుతో పాటుగా బోనకల్ ఎస్.ఐ కొండలరావు పాల్గొన్నారు.Next Story