Top
logo

మార్చురీ బాక్స్ లో అక్రమ మద్యం తరలింపు చెక్ పెట్టిన కృష్ణాజిల్లా ఖాకిలు

Highlights

- కోత్త పుంతలు తొక్కుతున్న అక్రమ మద్యం వ్యాపారం..- అంబులెన్స్ లోని మార్చూరీ బాక్స్ లో అక్రమంగా తరలిస్తున్న...

- కోత్త పుంతలు తొక్కుతున్న అక్రమ మద్యం వ్యాపారం..

- అంబులెన్స్ లోని మార్చూరీ బాక్స్ లో అక్రమంగా తరలిస్తున్న 107 లీటరు మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్న వీరులపాడు పోలీసులు, స్పెషల్ - ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు...

- తెలంగాణ నుండి ఆంధ్రా ప్రాంతానికి వస్తున్నట్లు పక్కా సమాచారం తో పట్టుకున్న పోలీసులు.....

- వీరులపాడు మండలం పెద్దాపురం చెక్ పోస్ట్ వద్ద వెనక ఎస్కార్ట్ గా వస్తున్న ఒక కారు తో సహా అంబులెన్స్ ను పట్టుకొని అక్రమ మద్యం రవాణా చేస్తున్న ఐదుగురు పై కేసు నమోదు చేసిన పోలీసులు

- అధికారులు నిఘా ఏర్పాటు చేసి ఎన్ని మద్యం బాటిళ్లు పెట్టుకుంటున్నా సరే ఆగని అక్రమార్కులు అక్రమ దందా

Next Story