బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అరెస్ట్

X
Highlights
రామతీర్థంలో హై టెన్షన్ కొనసాగుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజును అరెస్ట్ చేశారు పోలీసులు....
HMTV2021-01-05 07:49:54.0
రామతీర్థంలో హై టెన్షన్ కొనసాగుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజును అరెస్ట్ చేశారు పోలీసులు. వన్‌టౌన్ పీఎస్‌కు సోము వీర్రాజు తరలించారు. అలాగే.. ఎమ్మెల్సీ మాధవ్, బీజేవైఎం అధ్యక్షులు సురేంద్రను కూడా అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. మరోవైపు ధర్మయాత్రలో పాల్గొనేందుకు బీజేపీ, జనసేన కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు.
Next Story