Top
logo

గన్నవరం లో రోజు రోజుకి భారీగా పట్టుబడుతున్న అక్రమ మద్యం

Highlights

-గన్నవరం పరిధిలో భారీగా పట్టుబడుతున్న మద్యం.-తనిఖీలు ముమ్మరం చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో టీమ్...

 -గన్నవరం పరిధిలో భారీగా పట్టుబడుతున్న మద్యం.

-తనిఖీలు ముమ్మరం చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో టీమ్

-విజయవాడ రెడ్ జోన్ ప్రకటించిన కారణంగా మద్యం ప్రియులు గ్రీన్ జోన్ పరిధిలోని ప్రభుత్వ మద్యందుకాణాల నుండి మద్యం కొనుగోలు చేసి విజయవాడ ప్రాంతాల్లో అధిక రేట్లకు విక్రయించటం అలవాటుగా మారింది.

-ఈరోజు గూడవల్లి వద్ద తనిఖీలు నిర్వహించిన SEB. టీమ్.

-వేరు వేరు వాహనాల్లో 427 మద్యం సీసాలు గుర్తించి 15 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని 11 వాహనాలను సీజ్ చేసి గన్నవరం పోలీస్ స్టేషన్ కి తరలింపు.
Next Story