మార్కెట్లోకి మరో రెండు కొత్త నోకియా ఫోన్లు

మార్కెట్లోకి మరో రెండు కొత్త నోకియా ఫోన్లు
x
Highlights

స్మార్ట ఫోన్ ప్రియుల కోసం హెచ్ఎండీ గ్లోబల్ కంపెనీ నోకియా అత్యాధునిక టెక్నాలజీ కలిగిన మరో కొత్త ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేయనుంది. నోకియా కంపెనీ...

స్మార్ట ఫోన్ ప్రియుల కోసం హెచ్ఎండీ గ్లోబల్ కంపెనీ నోకియా అత్యాధునిక టెక్నాలజీ కలిగిన మరో కొత్త ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేయనుంది. నోకియా కంపెనీ నిర్వహించిన ఒక ఈవెంట్ లో ఈ కొత్త ఫోన్ ల వివరాలను తెలియజేసింది.

నోకియా 8.2 స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 730 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 10,3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఇంకా ఎన్నో అధునాతన ఫీచర్లను ఈ ఫోన్ ద్వారా అందించనుందన్నారు. ఇక మరో మోడల్ నోకియా 2.3 లో నోకియా 2.2ను పోలిన ఫీచర్లను అందించబోతోందని తెలిపారు. ఈ ఫోన్లను డిసెంబర్ 5వ తేదీన మార్కెట్ లో విడుదల చేయనున్నామని తెలిపారు. ఇక ఈ ఫోన్ మార్కెట్లోకి రాగానే ఎంత మంది మససుదోచుకుంటుందో, ఏ ధరతో మార్కెట్లో రానుందో డిసెంబర్ 5వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.Show Full Article
Print Article
More On
Next Story
More Stories