Petrol and Diesel Price Today: దేశంలో మళ్లీ పెరిగిన చమురు ధరలు

దేశంలో మళ్లీ పెరిగిన చమురు ధరలు(ఫైల్ ఫోటో)
*లీటర్ పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసలు పెంపు *ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol and Diesel Price Today: వాహనదారులకు మళ్లీ షాక్ తగిలింది. దేశంలో చమురు ధరలు మరోసారి పెరిగాయి. దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసలు పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ క్రాస్ చేసి, నూట 10 రూపాయల దిశగా పరుగులు పెడుతున్నాయి. దీంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. వాహనాలను బయటకు తీయాలంటేనే భయపడిపోతున్నారు.
హైదరాబాద్‌లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర నూట ఎమినిది రూపాయల 64 పైసలుగా కాగా డీజిల్ ధర నూటొక్క రూపాయి 65 పైసలుగా ఉంది. ఇక విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర నూట 10 రూపాయాల 39 పైసలకు పెరగగా డీజిల్ ధర నూట రెండు రూపాయల 74 పైసలకు చేరుకుంది. విశాఖలో పెట్రోల్ ధర నూట 10 రూపాయల 24 పైసలు కాగా డీజిల్ ధర నూట రెండు రూపాయల 57 పైసలుగా ఉంది.
అటు ప్రధాన నగరాల్లోనూ పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్పెట్రోల్ధర నూట 4 రూపాయల 14 పైసలు, కోల్‌కతాలో నూట 4 రూపాయల 80 పైసలు, ముంబైలో నూట 10 రూపాయల 12 పైసలు, చెన్నైలో నూటొక్క రూపాయి 51 పైసలుగా పెట్రోల్ ధర కొనసాగుతోంది.
జనసేన కోసం రంగంలోకి 'మెగా ఫ్యాన్స్'
22 May 2022 9:45 AM GMTఉద్యమ ద్రోహులకు పదవులిచ్చిన పార్టీ టీఆర్ఎస్ - ఓదేలు
22 May 2022 8:15 AM GMTప్రధాని సంచలన నిర్ణయం.. అదృష్టం కోసం తన పుట్టిన రోజు మార్పు..
21 May 2022 1:30 PM GMTయమునోత్రి వెళ్లే దారిలో కూలిన రక్షణ గోడ.. రోడ్డుపైనే చిక్కుకున్న 10వేల మంది..
21 May 2022 12:45 PM GMTఎలాన్ మస్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యువతికి 2.50 లక్షల డాలర్లు చెల్లించి..
20 May 2022 2:30 PM GMTAfghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMT
Jogi Ramesh: సీఎం జగన్ దావోస్ వెళ్తే టీడీపీ నాయకులకు కడుపు మంట ఎందుకు?
22 May 2022 1:30 PM GMTభారత్‌పై మళ్లీ ఇమ్రాన్‌ఖాన్ ప్రశంసల జల్లు
22 May 2022 1:00 PM GMTబారానా పెంచి చారానా తగ్గించారు.. కేంద్రంపై మంత్రి హరీష్ రావు ఫైర్..
22 May 2022 12:30 PM GMTPawan Kalyan: వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ మార్గాన్ని...
22 May 2022 11:51 AM GMTశేఖర్ సినిమా ప్రదర్శనలు నిలిపివేత .. రాజశేఖర్ ఎమోషనల్ ట్వీట్..
22 May 2022 11:20 AM GMT