Today Gold and Silver Rate: పెరిగిన బంగారం, స్వల్పంగా తగ్గిన వెండి...

X
Today Gold and Silver Rate: పెరిగిన బంగారం, స్వల్పంగా తగ్గిన వెండి...
Highlights
Today Gold and Silver Rate: ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
Shireesha1 Jan 2022 2:00 AM GMT
Today Gold and Silver Rate: కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేశాం. బంగారం ధర 2022 తొలి రోజే జిగేల్ మంది. గత మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు పెరగడం గమనార్హం. బంగారం ధర పెరిగితే.. వెండి రేటు స్వల్పంగా తగ్గింది. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
హైదరాబాద్ లో బంగారం ధరలు పెరిగాయి. బంగారం ధర రూ. 49,200కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ. 200 పెరుగుదలతో రూ. 45,100కు ఎగసింది.బంగారం ధర పెరిగితే.. వెండి రేటు మాత్రం స్వల్పంగా దిగివచ్చింది. రూ. 100 మేర తగ్గింది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ. 65,400కు క్షీణించింది.
Web TitleToday Gold and Silver Rate 1 1 2022 in Hyderabad | Today Gold Price in India
Next Story
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
మహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMTఅనిల్ రావిపూడి బాలక్రిష్ణ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా!
25 May 2022 3:15 PM GMTఆత్మకూరు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల..
25 May 2022 2:56 PM GMT