Stock Market: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market: వీకెండ్‌లో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి.

Arun Chilukuri
Updated on: 14 Oct 2022 9:00 PM IST
Stock Market Today Sensex Gains Over 685 Points, Nifty 171 Settles Above 17186 at Close
X

Stock Market: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market: వీకెండ్‌లో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 685 పాయింట్లు లాభపడి 57 వేల 919 వద్ద ముగిసింది. నిఫ్టీ 171 పాయింట్ల లాభంతో 17 వేల 186 వద్ద క్లోజయ్యింది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. ఇన్ఫోసిస్ షేర్లు భారీ లాభాలను గడించాయి. మరోవైపు అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ 82.35 వద్ద స్థిరపడింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story