Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట

Stock Market Today India Nifty Started With 44 Points Sensex 158 Points 09 06 2021
x

Representational Image

Highlights

Stock Market: క్రితం సెషన్ లో నష్టాలను మిగిల్చిన దేశీ సూచీలు * తాజా సెషన్ లోనూ స్తబ్దుగా ట్రేడింగ్ ఆరంభం

Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి..క్రితం సెషన్ లో నష్టాలను మిగిల్చిన దేశీ సూచీలు ..తాజా సెషన్ లోనూ స్తబ్దుగా ట్రేడింగ్ ఆరంభించాయి.. వరుసగా రెండో రోజూ మందకొడిగా ప్రారంభమైన సూచీలు కాసేపు స్వల్ప లాభాల్లోకి జారుకున్నప్పటికీ వెంటనే నష్టాల బాట పట్టాయి అయితే ఆరంభ ట్రేడింగ్ లోనే తిరిగి కోలుకుని లాభాల్లో కొనసాగుతున్నాయి..ఉదయం పది గంటల సమయానికి సెన్సెక్స్ 158 పాయింట్లు ఎగసి 52,424 వద్దకు చేరగా..నిఫ్టీ 44 పాయింట్ల మేర లాభంతో 15,784 వద్ద కదలాడుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories