Stock Market: నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Stock Market Sensex Breaks 68 Points Nifty Slips Below 19750
x

Stock Market: నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Highlights

Stock Market: 68 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్.. 20 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. రియాల్టీ, పీఎస్యూ సూచీలు ఒత్తిడికి గురికావడం మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 68 పాయింట్లు కోల్పోయి 66వేల459కి పడిపోయింది. నిఫ్టీ 20 పాయింట్ల స్వల్పం నష్టంతో 19వేల733కి దిగజారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories