ఓపెన్ సేల్‌లో రెడ్‌మీ 8ఎ స్మార్ట్‌ఫోన్

ఓపెన్ సేల్‌లో రెడ్‌మీ 8ఎ స్మార్ట్‌ఫోన్
x
Highlights

స్మార్ట్ ఫోన్ వినియోగదారుల కోసం రెడ్ మీ ఇప్పుడు మరో కొత్త ఫోన్ ను ఓపెన్ సేల్‌లో అందుబాటులో ఉంచింది.

స్మార్ట్ ఫోన్ వినియోగదారుల కోసం రెడ్ మీ ఇప్పుడు మరో కొత్త ఫోన్ ను ఓపెన్ సేల్‌లో అందుబాటులో ఉంచింది. సెప్టెంబర్ నెలలో రూ.6400 ప్రారంభ ధరకు ఈ ఫోన్ ను మార్కెట్ లోకి లాంచ్ చేసారు. ఈ ఫోన్ 6.22 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 439 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 12, 8 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, ఫేస్ అన్‌లాక్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగివుంది.

అన్ని అధునాతన ఫీచర్స కలిగిన ఈ ఫోన్ ను ఇప్పటి వరకు ఫ్లాష్ సేల్‌లో మాత్రమే విక్రయించారు. కానీ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఓపెన్ సేల్ లో విక్రయించనున్నారు. ఈ ఫోన్ ను కావాలనుకునే వినియోగదారులు ఎంఐ ఆన్‌లైన్ స్టోర్, ఎంఐ హోం స్టోర్, ఫ్లిప్‌కార్ట్ సైట్లలో కొనుగోలు చేసి సొంతం చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఈ ఫోన్ సొంతం చేసుకోవాలనుకునే వారు త్వరపడండి.Show Full Article
Print Article
More On
Next Story
More Stories