Home > వ్యాపారం > మళ్లీ రెచ్చిపోతున్న లోన్‌యాప్ నిర్వాహకులు.. 50 లోన్‌యాప్‌లను తొలగించిన ప్లేస్టోర్...
మళ్లీ రెచ్చిపోతున్న లోన్‌యాప్ నిర్వాహకులు.. 50 లోన్‌యాప్‌లను తొలగించిన ప్లేస్టోర్...

X
మళ్లీ రెచ్చిపోతున్న లోన్‌యాప్ నిర్వాహకులు.. 50 లోన్‌యాప్‌లను తొలగించిన ప్లేస్టోర్...
Highlights
Loan Apps: గతంలో లోన్ తీసుకున్నవారిని వేధిస్తున్నట్టు ఫిర్యాదులు...
Shireesha26 March 2022 8:16 AM GMT
Loan Apps: లోన్‌యాప్ నిర్వాహకులు మళ్లీ రెచ్చిపోతున్నారు. గతంలో లోన్ తీసుకున్నవారిని ఫోన్లు చేసి వేధిస్తున్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులకు కొన్ని ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. కొన్ని రోజుల్లోనే 50 కేసులు నమోదు చేశారు. 291 కొత్త లోన్‌యాప్‌లు గుర్తించి.. ఈ యాప్‌లను తొలగించాలని గూగుల్ ప్లేస్టోర్ కు లేఖ రాశారు. దీంతో.. 50 లోన్‌యాప్‌లను ప్లేస్టోర్ తొలగించింది. మరోవైపు.. లోన్‌యాప్ కేసులో ప్రధాన నిందితురాలు జెన్నీఫర్ కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.
Web TitlePlay Store Removed 50 Loan Apps for Torturing Customers | Breaking News
Next Story
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
ఇవాళ మునుగోడులో టీఆర్ఎస్ ప్రజా దీవెన సభ
20 Aug 2022 1:28 AM GMTChandrababu: ఏపీలో దుర్మార్గపు పాలనను అంతమొందించాలి
20 Aug 2022 1:09 AM GMTముంబైలో ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం
19 Aug 2022 4:15 PM GMTBanana Problems: అరటిపండు అతిగా తింటే వచ్చే సమస్యలు ఇవే..!
19 Aug 2022 4:00 PM GMTకన్నీటి పర్యంతమైన 'గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ'.. డిప్యూటీ సీఎం సాయం..
19 Aug 2022 3:45 PM GMT