logo
వ్యాపారం

పెట్రో ధరలు వరుసగా పదకొండో రోజు స్థిరం..

పెట్రో ధరలు వరుసగా పదకొండో రోజు స్థిరం..
X
Highlights

దేశంలో పెట్రో ధరలు వరుసగా పదకొండో రోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే నవంబర్ 20 నుంచి ఇప్పటివరకు దాదాపు 17 సార్లు ఇంధన ధరలను సవరించడంతో పెట్రో ధరల భగభగలు కొనసాగుతున్నాయి.

దేశంలో పెట్రో ధరలు వరుసగా పదకొండో రోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే నవంబర్ 20 నుంచి ఇప్పటివరకు దాదాపు 17 సార్లు ఇంధన ధరలను సవరించడంతో పెట్రో ధరల భగభగలు కొనసాగుతున్నాయి...రోజువారీ ధరల సమీక్షలో భాగంగా రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 2 రూపాయల 65 పైసలు, డీజిల్ ధర 3 రూపాయల 40 పైసలు చొప్పున పెరిగాయి.. తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 87రూపాయల 06 పైసలు..డీజిల్ ధర లీటర్‌ 80.60 పైసల వద్ద కొనసాగుతున్నాయి.

Web TitlePetrol prices stable for eleventh day
Next Story