Petrol Price Today: మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు..

X
Highlights
Petrol Price Today: దేశీయంగా ఈ రోజు (22-08-2020) పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరుగుదల నమోదు చేశాయి.
S. Srikanth22 Aug 2020 4:19 AM GMT
Petrol Price Today: దేశీయంగా ఈ రోజు (22-08-2020) పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరుగుదల నమోదు చేశాయి. పెట్రోల్ ధరలు హైదరాబాద్ లో లీటరుకు 84.55 రూపాయలకు దగ్గరకు చేరిపోయాయి. కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందే పెట్రోల్ ధరలు ప్రజలకు షాక్ ఇచ్చాయి.
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పైపైకి కదులుతుండడంతో దేశీయంగాను ఆ ప్రభావం కనిపిస్తోంది. దీంతో పెట్రోల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
పెట్రోల్ ధరలు..
* హైదరాబాద్ : 84.55
* ఢిల్లీ : 81.35
* చెన్నై : 84.13
* ముంబై : 88.02
డీజిల్ ధరలు..
* హైదరాబాద్ : 80.17
* ఢిల్లీ : 73.56
* చెన్నై : 78.86
* ముంబై : 80.11
Web TitlePetrol Prices Hike and Diesel Prices Remains stable in Hyderabad delhi chennai and Mumbai
Next Story